24 October 2012
23 September 2012
Colors Effect or Defect on us
మన మీద రంగుల ప్రభావం ఉంటుందా ..!
మన మీద రంగుల ప్రభావం ఉంటుందా ..! ఉంటే అది ఎలాంటి ప్రభావం ...
medeical researchers మాత్రం మన మీద colors effect గానీ defects గానీ ఉంటుందనే చెప్తున్నారు ..
కలర్ - ఎఫెక్ట్ :-
రెడ్ కలర్ ని danger color అంటారు.. ఎవరైనా..టెన్షన్ లో ఉన్నపుడు కోపంగా ఉన్నపుడు రెడ్ కలర్ తో పెట్టుకోవద్దు .. bule or green కలర్స్ చూడాలి .. బిగుసుకున్న కండరాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే గుణం బ్లూ కలర్ కి ఉంది..గ్రీన్ కలర్ కూడా టెన్షన్ ఫ్రీ చేస్తుంది..
.......
పీరియడ్స్ టైం లో లేడీస్ రెడ్ కలర్ డ్రెస్ లు వేసుకోవద్దు..మేన్సేస్ టైం లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వారికి ఓవర్ బ్లీడింగ్ అవటాన్ని డాక్టర్స్ గుర్తించారు..
......
తరచూ కోపానికి, ఒత్తిడికి గురయ్యే వారు హాట్ కలర్స్ గానీ డార్క్ కలర్స్ గానీ వాడవద్దు..లైట్ కలర్స్ వారికి బెటర్ ..
......
మొహమాటస్తులు..తమకు ఉన్న మొహమాటం తగ్గాలనుకుంటే.. డార్క్ కలర్ డ్రెస్ లు ఎక్కువగా వాడాలి..
......
ఎవరితోనైనా కలుపుగోలుపుగా, చొరవగా ఉండేవారు డార్క్ కలర్స్ ఎక్కువగా వాడతారు ..
......
సాధారణంగా ..వైట్ డ్రెస్ లు ఎక్కువగా వేసుకునేవారు తక్కువ మందితో స్నేహం చేస్తారు..సేం టైం ప్రాణం ఇచ్చేంత స్నేహం చేస్తారు..
........
డార్క్ కలర్స్ సూర్య కిరణా ల లోని వేడి ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి ..ఎండలోకి వెళ్ళేవారు లైట్ కలర్స్ డ్రెస్ లు వేసుకోవాలి ..
......
మనసుకు ప్రశాంతంగా ఉండటానికి గ్రీన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ సీనరీస్ ఎక్కువగా చూడాలి..
.....
చిన్న సమస్యలకు "కలర్ థెరపీ" గుడ్ ఆప్షన్ అని మెడికల్ researchers చెప్తున్నారు..
.......
కలర్స్ - ఫుడ్ :-
ఆస్తమా, వెన్నునొప్పి, అలసట, మాట్లాడటంలో ఇబ్బందులు ఉన్నవారు గ్రీన్ కలర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ..ఉదా:- తాజా కూరగాయలు, ఆకు కూరలు, జామ పండ్లు ....
......
మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎల్లో కలర్ ఫుడ్ బాగా తినాలి ..ఉదా:- అరటి పండ్లు , బాగా పండిన బొప్పాయి , ఆరెంజ్..
...
కలర్స్ 3 రకాలు :-
- హాట్ లేదా వార్మ్ కలర్స్ , కూల్ కలర్స్ , మోడరేట్ కలర్స్ ....
.......
రెచ్చగొట్టే వి, ప్రెజర్ ని కలిగించేవి హాట్ లేదా వార్మ్ కలర్స్ ఉదా:- రెడ్, ఎల్లో, ఆరెంజ్, డార్క్ కలర్స్..
......
మనసుకు ప్రశాంతతను ఇచ్చేవి కూల్ కలర్స్ ...లైట్ గ్రీన్, లైట్ బ్లూ, ఇండిగో...లైట్ కలర్స్..
......
హాట్ కలర్స్ కి కూల్ కలర్స్ కి మధ్యస్థంగా ఉండేవి..moderate కలర్స్..డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, లైట్ ఎల్లో...
......
ఇంకొక విశిష్టమైన కలర్ ఉంది.. అదే వైట్ కలర్..అన్ని రంగుల కలయిక వైట్ కలర్...

----------------------------------------------------------------------------------------------------------
**************************************************************
----------------------------------------------------------------------------------------------------------
21 September 2012
19 September 2012
16 September 2012
15 September 2012
13 September 2012
12 September 2012
30 August 2012
21 July 2012
18 July 2012
17 May 2012
30 April 2012
18 April 2012
07 April 2012
18 February 2012
Subscribe to:
Posts (Atom)