23 September 2012

Colors Effect or Defect on us

మన మీద రంగు  ప్రభావం ఉంటుందా ..!  


మన మీద రంగుల ప్రభావం ఉంటుందా ..! ఉంటే అది ఎలాంటి ప్రభావం ...

medeical  researchers మాత్రం మన మీద colors effect గానీ defects గానీ ఉంటుందనే చెప్తున్నారు ..



కలర్ - ఎఫెక్ట్ :-

రెడ్ కలర్ ని danger color  అంటారు.. ఎవరైనా..టెన్షన్ లో ఉన్నపుడు కోపంగా ఉన్నపుడు  రెడ్ కలర్ తో పెట్టుకోవద్దు .. bule or  green కలర్స్ చూడాలి .. బిగుసుకున్న కండరాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే గుణం బ్లూ కలర్ కి ఉంది..గ్రీన్ కలర్ కూడా టెన్షన్ ఫ్రీ చేస్తుంది..
.......
పీరియడ్స్ టైం లో లేడీస్ రెడ్ కలర్ డ్రెస్ లు వేసుకోవద్దు..మేన్సేస్ టైం లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వారికి ఓవర్ బ్లీడింగ్ అవటాన్ని డాక్టర్స్ గుర్తించారు..
......
తరచూ కోపానికి, ఒత్తిడికి గురయ్యే వారు హాట్ కలర్స్ గానీ డార్క్ కలర్స్ గానీ వాడవద్దు..లైట్ కలర్స్ వారికి బెటర్ ..
......
మొహమాటస్తులు..తమకు ఉన్న మొహమాటం తగ్గాలనుకుంటే.. డార్క్ కలర్ డ్రెస్ లు ఎక్కువగా వాడాలి..
......
ఎవరితోనైనా కలుపుగోలుపుగా, చొరవగా ఉండేవారు డార్క్ కలర్స్ ఎక్కువగా వాడతారు ..
......
సాధారణంగా ..వైట్ డ్రెస్ లు ఎక్కువగా వేసుకునేవారు తక్కువ మందితో స్నేహం చేస్తారు..సేం టైం ప్రాణం ఇచ్చేంత స్నేహం చేస్తారు..
........
డార్క్ కలర్స్ సూర్య కిరణా ల లోని వేడి ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి ..ఎండలోకి వెళ్ళేవారు లైట్ కలర్స్ డ్రెస్ లు వేసుకోవాలి ..
......
మనసుకు ప్రశాంతంగా ఉండటానికి గ్రీన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ సీనరీస్ ఎక్కువగా చూడాలి..
.....
చిన్న సమస్యలకు "కలర్ థెరపీ" గుడ్ ఆప్షన్ అని మెడికల్ researchers చెప్తున్నారు..
.......


కలర్స్ - ఫుడ్ :-

ఆస్తమా, వెన్నునొప్పి, అలసట, మాట్లాడటంలో ఇబ్బందులు ఉన్నవారు గ్రీన్ కలర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ..ఉదా:- తాజా కూరగాయలు, ఆకు కూరలు, జామ పండ్లు ....
......
మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎల్లో కలర్ ఫుడ్ బాగా తినాలి ..ఉదా:- అరటి పండ్లు , బాగా పండిన బొప్పాయి , ఆరెంజ్..
...


కలర్స్ 3 రకాలు :-

- హాట్ లేదా వార్మ్  కలర్స్ , కూల్ కలర్స్ , మోడరేట్ కలర్స్ ....
.......
రెచ్చగొట్టే వి, ప్రెజర్ ని కలిగించేవి హాట్ లేదా వార్మ్ కలర్స్ ఉదా:- రెడ్, ఎల్లో, ఆరెంజ్, డార్క్ కలర్స్..
......
మనసుకు ప్రశాంతతను ఇచ్చేవి కూల్ కలర్స్ ...లైట్ గ్రీన్, లైట్ బ్లూ, ఇండిగో...లైట్ కలర్స్..
......
హాట్ కలర్స్ కి కూల్ కలర్స్ కి మధ్యస్థంగా ఉండేవి..moderate కలర్స్..డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, లైట్ ఎల్లో...
......
ఇంకొక విశిష్టమైన కలర్ ఉంది.. అదే వైట్ కలర్..అన్ని రంగుల కలయిక వైట్ కలర్...
.....


----------------------------------------------------------------------------------------------------------
**************************************************************
----------------------------------------------------------------------------------------------------------






Vijayam - andabothondane Aanandam

Vijayam Ooristhondi...
Andabothondane Aanandam..
Aavishkruthamavuthondi...

21 September 2012

Gnaani - Agnaani

Cheema Siddha Gnaani...
Kodi Kaala Gnaani...
Kukka Suddha Gnaani...
Pandi Parama Gnaani...
....Manishi Agnaani......
(puttuka tho..)

19 September 2012

Thimira devi - Aahwaanam


Jola paadathaanantoo..pilusthondi Thimiradevi..
Sedhadeerusthanantoo..aahwaanisthondi..Niduradevi..
Badalika theerchi Balaannisthaanantoo..bujjagisthondi Sayanadevi..
MITHRULAARAA....SUBHARAATHRI...

Life is Beautiful

Hrudayaanni thadi chesi...
Manasunu thatti lepi...
Avyakthaanubhoothulanu
Sontham chesede.....
Life is Beautiful...

16 September 2012

Swethawarna Mayooram - Eduru choopu...

Swethawarna Mayoorama...
Haritha pathraalalo..Neeli sumaala madhya..
Evari kosam Eduru choopu....
....
Nee sakhi.. nee kadaku ethenchunule..!
Neetho kalakaalam...kreedinchunule..!!

15 September 2012

Samantha Ruvvuthunna Navvulu..

Nuvvu Ruvvuthunna Navvulu...
Puvvulai..sparsisthoo..
Jivvvvvvvvu manipisthunnaye..
SAMANTHAAA!!!!

Thiya theeygaa..haayigaa..
JiLLLLLLLu manipisthunnaaye..
THANUVANTHAA...!!

13 September 2012

12 September 2012

Swetha varna vasthrala..Sampa - Naa Chempa..!

Swetha varna vasthralalo...dhaga dhagaladuthunna O sampaa..!
Nee adharaala mudra kosam eduru chusthondi naa chempa..!!