ఇది తెలుగింటి మహిళల ఘనత.. తమ కార్యక్రమాన్ని తామే హిట్టు కొట్టించాలని తెలుగు మహిళలకు బాగా తెలుసు... తమ కోసం, తమ ఆనందం కోసమే "స్టార్ మహిళ" ప్రొగ్రామ్ రూపొందిందిందని, తమ కోసమే.. ఈటీవీ అద్భుతమైన బహుమతి అందించిందని తెలుగు మహిళలకు బాగా తెలుసు.
నిరంతరం తమ కోసమే, తమకు వినోదం అందించడానికే.. ఈటీవీ స్టార్ మహిళ కార్యక్రమాన్ని కానుకగా ఇస్తోందని, స్టార్ మహిళకు ఏదీ సాటి రాదని, స్టార్ మహిళకు పోటీ అసలే లేదని.. ప్రేక్షకులకు అందరికీ తెలుసు.
అందుకే.. ఒకటి కాదు, రెండు కాదు, వంద కాదు, నాలుగు వందలు కాదు... 1450 వరకు దూకుడుగా దూసుకెళ్తోంది... మహిళల హృదయాల్ని కదిలించిన కార్యక్రమం "స్టార్ మహిళ "...
మహిళలనే కాదు, పిల్లలను, పురుషులను కూడా ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమం - స్టార్ మహిళ..
ఇప్పటి వరకు ఎన్నో, ఎన్నెన్నో స్పెషల్స్ తో, మరెన్నో ప్రత్యేకతలతో.. స్టార్ మహిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంది, ప్రేక్షకులు "స్టార్ మహిళ "కు బ్రహ్మరథం పడుతూనే వున్నారు...
స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూడటం.. తెలుగు ప్రేక్షకుల హక్కు..
తెలుగు ప్రేక్షకులకు సరిపడినంత వినోదాన్ని అందించడం.. స్టార్ మహిళ బాధ్యత...
స్టార్ మహిళ - ఇంకా ఇంకా ఇంకా ఎన్నోవేల వేల ఎపిసోడ్స్ గా ప్రసారం చేయించడం.. తెలుగు ప్రేక్షకుల ఆనందం....
ప్రేక్షకులకు వినోదాన్ని, ఆనందాన్ని అందించడానికి ఎన్నో ప్రత్యేకతలతో వచ్చే స్టార్ మహిళ.. 1450 స్పెషల్ అంటే.. ఇంకెంత స్పెషాలిటీ వుంటుంది.. వుంది, టీవీ తెర తారల హడావుడీతో, అల్లరివల్లరి తో... ఎన్నెన్నో ప్రత్యేకతల 1450 స్పెషల్ స్టార్ మహిళ. డోంట్ మిస్.స్.స్.స్..... ఏప్రిల్ 10 మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో.. తప్పక చూడాల్సిందే .........